Mindblown: a blog about philosophy.

 • వివేకా హత్య కేసులో నిందితులకు రిమాండ్ పొడిగింపు

  వివేకా హత్య కేసులో నిందితులకు రిమాండ్ పొడిగింపు

  వివేకా హత్య కేసులో ఆరుగురు నిందితులకు రిమాండ్ పొడిగించారు. ఈ నెల 30 వరకు రిమాండ్ పొడిగించినట్లు సీబీఐ కోర్టు తెలిపింది. తదుపరి విచారణ జూన్ 30కి వాయిదా వేసింది నాంపల్లి సీబీఐ కోర్టు. ఇప్పటికే బెయిల్‌పై  అవినాష్‌రెడ్డి బయట ఉన్న విషయం తెలిసిందే. కడప మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో ఉన్న ఆరుగురు నిందితులకు హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు రిమాండ్‌ను పొడిగించింది. రిమాండ్‌ను ఈ నెల 30 వరకు పొడిగిస్తూ ఆదేశాలను కోర్టు…

 • పాలు తాగితే డయాబెటిస్ రిస్క్ తగ్గుతుందా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయ్..!!

  పాలు తాగితే డయాబెటిస్ రిస్క్ తగ్గుతుందా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయ్..!!

  పాలు తాగడం వల్ల డయాబెటిస్, ఒబెసిటి, హైపర్ టెన్షన్ వంటి వ్యాధుల ముప్పు తగ్గుతుందని అధ్యయనాలు తేల్చాయి. మధుమేహం ఉన్నవారు తమ డైట్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. లేదంటే రక్తంలో షుగర్ లెవల్స్ అసాధారణంగా పెరిగిపోతాయి. అత్యధిక ప్రొటీన్,కాల్షియం, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండటం వల్ల మన ఆహారంలో పాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అయితే డయాబెటిస్ ఉన్నవాళ్లు జీవక్రియ సమస్యలు ఉన్నవాళ్లు క్రమం తప్పకుండా పాలు తాగా వద్ద అనే అంశంపై ఈ మధ్యకాలంలో ఒక…

 • స్కిన్‌ ఎలర్జీ.. గుండె సమస్యకు దారి తీయనుందా….?

  మారుతున్న కాలానుగుణంగా మనలోనూ మార్పులు కనిపిస్తాయి. స్కిన్‌ ఎలర్జీలు రావడం కనిపిస్తాయి. అయితే ఇవన్నీ సాధారణ సమస్యల్లాగా అనిపించినప్పటికీ మీ గుండె బలహీనంగా ఉందని హెచ్చరించే సంకేతాలని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. మెయిన్‌గా 6 రకాల చర్మ సమస్యలు గుండె జబ్బులతో లింక్‌ ఉంటాయని అంటున్నారు. ఇంతకీ అవేంటో ఎన్ని రకాలో తెలుసుకుందాం… 1. సైనోసిస్ మీ చర్మం, పెదవులు, గోళ్లు నీలం రంగులో కనిపిస్తాయి. రక్తంలో ఆక్సిజన్ లెవల్స్ తగ్గినప్పుడు ఇలా జరిగే అవకాశం ఉంటుంది. ఇది…

 • నెహ్రూ మెమోరియల్ పేరు మార్చిన కేంద్రం, తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న కాంగ్రెస్..!!

  నెహ్రూ మెమోరియల్ పేరు మార్చిన కేంద్రం, తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న కాంగ్రెస్..!!

  ఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ పేరును మార్చింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. నెహ్రూ మెమోరియల్ ను ఇప్పుడు పీఎం మెమోరియల్ గా పేర్చు మార్చారు. ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం ప్రారంభోత్సవం జరిగిన దాదాపు ఏడాది తర్వాత, ఆ ప్రాంగణం నుండి నెహ్రూ పేరును తొలగించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని నెహ్రూ మెమోరియల్ పేరు మార్చారు. ఇప్పుడు నెహ్రూ మెమోరియల్‌ని పీఎం మెమోరియల్‌గా పిలుస్తున్నారు. పేరు మార్పుపై కాంగ్రెస్ ప్రభుత్వంపై…

 • ఐదు రోజులు ధర్నా చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు

  ఐదు రోజులు ధర్నా చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు

  జీతాలు చెల్లించాలంటూ తెలంగాణ యూనివర్సిటీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఈనెల 12న ఆందోళనకు దిగారు. వర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ వర్సిటీలో ధర్నాలు చేస్తే తప్ప జీతాలు వచ్చే పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 12వ తేదీ వచ్చినా జీతాలు ఇవ్వకపోవడం సరికాదన్నారు. వీసీ రవీందర్ గుప్తా తీరు వల్లే తమకు జీతాలు అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జీతాలు చెల్లించాలని, లేకపోతే పెద్ద…

 • కిడ్నీ స్టోన్‌.. దెబ్బకు గిన్నీస్ రికార్డు సొంతం……

  ప్రపంచంలో జరిగే వింతలు, విశేషాలను ఏదో ఓ చోట మనం నిత్యం చూస్తూనే ఉంటాం. అందులో… కొన్ని జంతువులకు సంబంధించినవి అయితే మరికొన్ని మానవులకు సంబంధించినవి… అలా ఎన్నో, మరెన్నో.. ఇలా సోషల్‌ మీడియాలో వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతూ వస్తుంటాయి. అయితే ఇక్కడ మాత్రం అరుదైన చికిత్స చేసి గిన్నీస్ రికార్డులో చోటు సంపాదించారు. ఒక్కటి కాదు.. రెండు కాదు…. ఏకంగా 5.264 అంగుళాల అతిపెద్ద కిడ్నీ స్టోన్‌ని బయటకు తీసి హౌరా అనిపించారు. ఇంతకీ…

 • టూవీలర్ డీజిల్ వాహనాలు ఎందుకు తయారు చేయరో మీకు తెలుసా..?

  ఎప్పుడు చూడు అవే పెట్రోల్ బైకులు, అవే పెట్రోల్ స్కూటీలు.. వాడిన బైక్‌లు వాడడం వల్ల మీకు బోరు కొడుతుందా..? ఈ కంపెనీలు డీజిల్ టూవీలర్స్ ని తయారు చేయొచ్చు కదా అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? ఈ పెట్రోల్ రేట్లు కంటే డీజిల్ రేట్లు తక్కువ ఉంటాయి. కాబట్టి డీజిల్ బైక్స్ వస్తే కొనుక్కోవచ్చునని ఎప్పుడైనా అనిపించిందా? డీజిల్ బైక్ అయితే చాలా డబ్బు ఆదా అవుతుంది. లీటర్ పెట్రోల్ రూ. 110 ఉంటే, డీజిల్…

 • బీఆర్ఎస్‌ నేతలు 12 మంది మా టార్గెట్

  బీఆర్ఎస్‌ నేతలు 12 మంది మా టార్గెట్

  కర్నాటక విజయంతో హస్తం పార్టీ దూకుడు పెచింది. ఎలాగైనా అధికారం పట్టుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు తాజాగా తెలంగాణ మీద ఫోకాస్‌పెట్టడంతో పాటు.. 12 మందిని టార్గెట్ చేసి ఓడించాలని టీకాంగ్రెస్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు కనపడుతోంది. టీకాంగ్రెస్ ఫస్ట్ ఎటాక్ మొదలుకాబోతుంది. 12 మందిని ఓడించేందుకు స్పెషల్ ప్లాన్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో హస్తం పార్టీ గుర్తు మీద గెలిచి ఆ తర్వాత పార్టీ ఫిరాయించిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఈసారి ఓడించాలని…

 • తెలుగు రాష్ట్రాల్లో తగ్గేదేలే అంటున్న ఎండలు! కారణాలు ఏంటి?

  జూన్ మాసంలో ఎండలు తగ్గుముఖం పడతాయని వాతావరణ నిపుణులు చెబుతుంటారు. ఏప్రిల్, మే నెలలో ఎండ వేడికి ప్రజలు ఉక్కిరిబిక్కరి అవుతుంటారు. జూన్ మాసం.. మృగశిర కార్తెను ఏరువాక సాగే కాలం అని కూడా అంటారు. మృగశిర కార్తె వచ్చి వారం అవుతున్నప్పటికీ భానుడు తగ్గేదేలే అన్నట్టుగా తన ప్రతాపాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఎండ వేడి, వడగాల్పులు, ఉక్కపోతతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది..? అసలు కారాణాలేంటి..? అనేది తెలుసుకుందాం.. తెలుగు…

 • మనం తినే ఆహారంలో ఇవి ఉండేలా చూసుకుంటే చాలు…టెన్షన్‌కి చెక్‌ ..

  మారుతున్న జీవన విధానంలో ప్రతి ఒక్కరికీ నిత్యం రకరకాల సమస్యలు ఎదురవుతుంటాయి. పని చేసే ఆఫీసులో పై అధికారులు ఇచ్చే టార్గెట్ల కోసం రాత్రి, పగలనక అదే పనిగా కంప్యూటర్ పరికరాల ముందు కూర్చొవడం, ఇక అవి పూర్తి చేయకపోతే వారి నుంచి వచ్చే హెచ్చరికలు, సహోద్యోగులతో కలిసి ఉమ్మడిగా పని చేయాల్సి వచ్చినప్పుడు మనస్పర్థలతో కొంత మానసిక ఒత్తిడికి గురవ్వడం సహజమే. ఇవే కాకుండా కుటుంబ సమస్యలు ఉంటాయి. కొన్ని రకాల చెడు అలవాట్లు కూడా…

Got any book recommendations?